SS Rajamouli on Wednesday met Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu at the state Secretariat in Amaravati.They both held discussions on the building designs of Assembly, Secretariat and High Court. <br />ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్ల ఖరారు విషయమై లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో సినీ దర్శకుడు రాజమౌళి మాట్లాడనున్నారు. అక్టోబర్ 12వ, తేదిలోపుగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో రాజమౌళి మాట్లాడే అవకాశం ఉంది.